మానవత్వం చాటుకున్న సామాజిక వేత్త తుడి లచ్చన్న
జనోదయ గంగాధర ఫిబ్రవరి 09: ఆపదలో అండగా ఉంటూ చొప్పదండి నియోజకవర్గం లో ఎవరికి ఏ ఆపద వచ్చిన పెద్ద అన్న గ ముందుకు వస్తు మానవత్వం ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే గంగాధర మండలం నారాయపూర్ గ్రామనికి చెందిన చిలుముల్లా సంజయ్ నిరీక్షణ విరికి 7 నెలల కూతురు కి బాడీ ఎదుగుదల లేనందున హాస్పిటల్ లో చూపించాగా డాక్టర్ లు న్యూరో గ్రోత్ ప్రాబ్లమ్ అని తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన సంజయ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూన్నాడు....