మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పెద్దపల్లి పోలీసులు

•వాహన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన గంజాయి అక్రమ రవాణా •807 గ్రాముల గంజాయి స్వాధీనం - ఇద్దరు యువకుల అరెస్ట్   జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 2:(పడాల వంశీ) పెద్దపల్లి పట్టణంలో పోలీసులు చేపట్టిన సాధారణ వాహన తనిఖీలు మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టును బయటపెట్టాయి. పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన చెకింగ్‌లో, గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు యువకులు పోలీసుల వలలో చిక్కారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,...