మంథని నియోజకవర్గ వార్డ్ మెంబర్స్ ఫోరం ఇన్‌చార్జిగా సొప్పరి సంతోష్‌కుమార్
జనోదయ,పెద్దపల్లి, సెప్టెంబర్ 23: తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మంథని నియోజకవర్గ ఇన్‌చార్జిగా సొప్పరి సంతోష్‌కుమార్‌ను నియమించారు. తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర ఫౌండర్ నాగవెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఫోరం ఆధ్వర్యంలో ఈ నియామకం చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఫోరం ఇన్‌చార్జి తప్పట్ల మోహన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సొప్పరి సంతోష్‌కుమార్‌కు మంథని నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తప్పట్ల మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వార్డు సభ్యులను సమన్వయం చేసుకుంటూ ఫోరాన్ని...