మండు వేసవిలో అంది వచ్చిన అతిథి కర్బూజా
విరివిగా పెరిగిన కర్బూజా అమ్మకాలు వేసవి తాపానికి విరగబడి కొంటున్న ప్రజలు రిపోర్టర్ అజయ్ మంథని జనోదయ : ఎండాకాలం మండువేసవిలో స్వాంతన చేకూర్చే సీజనల్ కాయలు కర్బూజా. దినచర్యలో భాగంగా ఎండలో పనిచేసే వారికి మిట్ట మధ్యాహ్నం డిహైడ్రేషన్ కు గురికాకుండా పుచ్చకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పండ్ల వ్యాపారులు ఈ వేసవిలో లోడ్లకొద్ది కర్బుజా కాయలు మార్కెట్లకు తీసుకువస్తున్నారు. గతంలో కర్బూజా కాయ కిలో రూ. 40 ఉండగా ఈ వేసవిలో రూ. 50 కి రెండు...