janodaya.in
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 4:16 pm Digital Edition : JANODAYA MEDIA

బోటిక్, బ్యూటీ స్టూడియో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

 

జనోదయ,హనుమకొండ, జులై 10:

హనుమకొండ నాయింనగర్ బోరింగ్ ఆఫీస్ నందు న్యూ లుక్ బోటిక్, బ్యూటీ సూడియో ప్రారంభించారు. ఈ సందర్బంగా న్యూ లుక్ యజమానిరాలు చల్లా ప్రత్యుష మాట్లాడుతూ ఇంటి వద్ద ఉన్న యువతీలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు