బాలపెల్లిలో మహాశివరాత్రి జాతర మహోత్సవం

🔹ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు వైభవంగా నిర్వహణ జనోదయ,జగిత్యాల, ఫిబ్రవరి 08: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలంలోని బాలపెల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 17, 2026 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఫిబ్రవరి 14 శనివారం ఉదయం 11:40 నిమిషాలకు పూర్వాషాడ నక్షత్ర యుక్త మేష లగ్న సుముహూర్తంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగనుంది. అదే రోజు ఉదయం 8 గంటల నుంచి దీప ప్రజ్వలన, గణపతి...