బండి సంజయ్ తీరు అమానవీయం

-కుమారుడి తప్పును కప్పిపుచ్చేందుకు బాధితురాలిని వేధిస్తారా?: -కాంగ్రెస్ నేత అడుప మహేష్ ధ్వజం జనోదయ  వరంగల్ ప్రతినిధి (Siluveru Srinivas): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీరు అత్యంత అమానవీయంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, సోషల్ మీడియా మాజీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అడుప మహేష్ తీవ్రంగా మండిపడ్డారు. ‘బేటీ బచావో' ఏమైంది అని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ వల్ల అన్యాయం జరిగిందని ఒక బాలిక న్యాయం కోరుతుంటే, బాధ్యతాయుతమైన...