పుట్టినరోజు వేళ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
🔹హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ గౌడ్ సేవా కార్యక్రమం జనోదయ,కమాన్‌పూర్, అక్టోబర్ 23: కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ అధ్యక్షులు నారగోని సతీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 23 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా ఈ సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. హెల్పింగ్ హాండ్స్ సంస్థను స్థాపించిన నారగోని సతీష్ గౌడ్ సంస్థ...