నూతన వస్త్ర,ఫల పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన “మెపా” తెలంగాణ రాష్ట్ర కమి

  ముదిరాజ్ ల ఇలవేల్పు పెద్దమ్మ తల్లి చిత్రపటం బహుకరణ పులి దేవేందర్ ముదిరాజ్ జనోదయ, హనుమకొండ,ఫిబ్రవరి 13: వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన మెపా కమిటీ సభ్యులు నీరటి సతీష్ ముదిరాజ్,మౌనిక ముదిరాజ్ ల కూతురు సనాముదిరాజ్ కు నూతన వస్త్ర,ఫల పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు , రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు...