నూతన మండల అధ్యక్షులను సత్కరించిన జెమినీ గౌడ్
జనోదయ,కమాన్‌పూర్, సెప్టెంబర్ 9: కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ అన్వర్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన తులసిరామ్‌కు యువజన కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు జెమిని గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ...