నీలి రాజ్య సైనికుడు చుంచు రాజేందర్

సమ సమాజ స్థాపనే ఆయన లక్ష్యం! ఎమ్మెస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ, జేఎంఎం జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత పుట్ట రవి మాదిగ! దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా చుంచు రాజేందర్ జన్మదిన వేడుకలు! ఆయురారోగ్యాలతో ఉండి పేదలకు మరింత సేవ చేయాలన్న నాయకులు! జీవితాంతం పేదల కోసం పోరాడుతానన్న చుంచు రాజేందర్! జనోదయ, హనుమకొండ, మార్చి 07: మహనీయుల బాటలో నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూ నీలి రాజ్య స్థాపన కోసం పాటుపడుతున్న...