నమ్మిన కాంగ్రెస్ నాయకుడి పాడె మోసిన “ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు”

  -కుటుంబానికి అండగా ఉంటాం - వర్షంలో తడిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 20 పెట్రోల్ దాడిలో దారుణ హత్యకు గురైన 14వ డివిజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కో-ఆర్డినేటర్ అడుప మహేష్ కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరామర్శించారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ...