ధర్మపురిలో దారుణం..? ప్రేమ బంధం నుండి పాశవిక చర్యకు కోపాగ్నిలో కరిగిపోతున్న మానవీయ విలువలు భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
జనోదయ, వెల్గటూర్, మార్చి 17: ధర్మపురి పట్టణం మరోసారి మనసును కలిచివేసే ఘటనకు వేదికైంది. ప్రేమతో మొదలైన ఓ దాంపత్య జీవితం, చివరకు పాశవిక చర్యకు దారి తీసి, ద్వేషం – కోపం – అసహనంతో విషాదాంతానికి చేరుకోవడం సమాజాన్ని ఆలోచనలో పడేస్తోంది.కుటుంబం అనేది పరస్పర విశ్వాసం, అర్థం చేసుకోవడం మీద నిలబడాల్సిన పునాది కాగా, కోపం అంధత్వంగా మారినప్పుడు అది ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేసింది. పట్టణంలోని స్థానిక ఐదో వార్డులో నివసిస్తున్న ఈ యువ జంట మధ్య...