డబ్బున్నోడికే బి–ఫారం…

డబ్బున్నోడికే బి–ఫారం ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు నిరాశ, కన్నీరు జనోదయ,జగిత్యాల, ఫిబ్రవరి 04 ఒక్కో కౌన్సిలర్ టికెట్‌కు మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే జాతీయ పార్టీలో కాసుల పందెం నడుస్తోందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బి–ఫారమ్ కోసం ఎదురుచూసిన సెకండ్ క్యాడర్ నాయకులు, పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు...