టీపీసీసీ చీఫ్‌కు దామెర క్రాస్ రోడ్‌లో* “ఘన స్వాగతం”

-కొండా దంపతుల నాయకత్వంలో భారీ గజమాలతో సన్మానం -రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో -60 కార్లతో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు జనోదయ: వరంగల్ ప్రతినిధి: (Siluveru Srinivas) టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు వరంగల్ తూర్పు నియోజకవర్గం దామెర క్రాస్ రోడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో...