జ్యోతిరావు పులే విగ్రహం పై ధాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి
🔹దుండగుల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి 🔹మతోన్మాద శక్తులను తరిమికొట్టాలి 🔹ధలిత బహుజన ఫ్రంట్ హనుమకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ జనోదయ,హనుమకొండ, ఫిబ్రవరి 08: భరతదేశ తొలి తరం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చూసిన దుండగులను వెంటనే రాజద్రోహం కేస్ పెట్టి అరెస్ట్ చెయ్యాలని ధళిత బహుజన ఫ్రoట్ హనమకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ డిమాండ్ చేసారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా...