జిపిఎస్, ఆన్లైన్, ట్రక్ షీట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
వడ్లు కొనమంటే అడ్డమైన కోర్రీలా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే అపార నష్టం ఆంక్షలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోలు పూర్తి చేయాలి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా చొప్పదండి, ఏప్రిల్ 28 (జనోదయ): ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొత్త నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చొప్పదండి పట్టణంలో రైతులు, బిఆర్ఎస్ నాయకులు కలిసి నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా...