మంథనిలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అంత్యక్రియలు:మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ నివాళులు

🔹రాంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్,సుద్దాల దేవయ్య,కమాన్‌పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్ 🔹రాంరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపిన మాజీ మంత్రులు జనోదయ,పెద్దపల్లి/మంథని ఫిబ్రవరి 5: మంథని రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అకాల మరణం మంథని నియోజకవర్గ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది.బుధవారం మంథనిలో ఆయన అంతక్రియలు గంభీర వాతావరణంలో,కన్నీటి మధ్య ఘనంగా జరిగాయి.ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడిని కోల్పోయిన దుఃఖం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా...