కల్వచర్లలో పల్లె దవాఖాన VHSNC సమావేశం
•ప్రజారోగ్యంపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి •ప్రజల ఆరోగ్య సమస్యలను నేరుగా తెలుసుకున్న సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి జనోదయ,రామగిరి ఫిబ్రవరి 6: రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టితో పల్లె దవాఖాన–ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో వి హెచ్ ఎస్ ఎన్ సి (VHSNC) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి పాల్గొని గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యలు,పల్లె దవాఖానలో అందుతున్న వైద్య సేవల నాణ్యత,మందుల లభ్యత,గర్భిణీలు,చిన్నారులు,వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై...