గౌడ కమ్యూనిటీ హాల్‌కు స్థలం కోరుతూ వినతి

🔹ఎమ్మెల్యే విజయరామణారావును కలిసిన గౌడ నేతలు జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 4: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్‌తో పాటు గౌడ విద్యార్థుల కోసం వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గౌడ సంఘాల ఐక్య వేదిక నాయకులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 80 వేల మందికి పైగా గౌడ సామాజిక వర్గీయులు నివసిస్తున్నారని, వారిలో అధిక శాతం మంది గీత వృత్తిపై...