మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
🔹నిర్భయంగా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి 🔹పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు 🔹ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 🔹 పెద్దపల్లిలో పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి 🔹పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని,ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం,ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా...