మోసాల రాజకీయాలకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది

•బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి •ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపు •హామీలకే పరిమితమైన కాంగ్రెస్, ఫలితం లేని బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6: పెద్దపల్లి రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. “మోసకారులకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది… ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి” అంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పెద్దపల్లి ప్రజలకు స్పష్టమైన పిలుపునిచ్చారు.శుక్రవారం పెద్దపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు,పెద్దపల్లి ఎన్నికల ఇంచార్జ్ ఆనంద్ గౌడ్‌లతో కలిసి...