జూలపల్లిలో ఘనంగా మార్కెట్ వారసంత ప్రారంభం

జనోదయ,కమాన్‌పూర్/జూలపల్లి ఫిబ్రవరి 4: కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో మంగళవారం వారసంత (మార్కెట్)ను గ్రామ సర్పంచ్ పోలుదాసరి వనిత–సాయికుమార్లు ఘనంగా ప్రారంభించారు. గ్రామ ఆర్థిక చైతన్యానికి వారసంత కీలకమని పేర్కొంటూ, రైతులు-వ్యాపారులకు ఇది ఉపాధి అవకాశాలు పెంచుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ మండల ఎంపీఓ సౌమ్య, వార్డు సభ్యులు ఇరుగురాల రాజు, ఇరుగురాల జీవనజ్యోతి, సాగర్ల రమ, బొల్లంపల్లి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అంబటి శంకర్ తో పాటు గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద...