చొప్పదండి రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన టికెట్ వివాదం

 🔹మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం 🔹టికెట్ ఇవ్వలేదంటూ దంపతుల తీవ్ర ఆందోళన,రాజకీయ కలకలం 🔹రిజర్వేషన్ నిబంధనలే బీ–ఫామ్ నిరాకరణకు కారణం: మాజీ ఎమ్మెల్యే వివరణ జనోదయ,గంగాధర ఫిబ్రవరి 3: చొప్పదండి మున్సిపాలిటీలో టికెట్ వివాదం రాజకీయ కలకలం రేపింది. చైర్మెన్ అభ్యర్థిత్వానికి బీ–ఫామ్ ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నివాసం ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ – కోమలత దంపతులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ క్రమంలో పురుగుల మందు డబ్బాతో...