చొప్పదండి నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేసి గెలిపించిన చొప్పదండి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటాను రెండేళ్లలోనే చొప్పదండి మండలానికి ఇంటిగ్రేటెడ్ కళాశాల, రామడుగు మండలానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల, కొడిమ్యాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్, బోయినపల్లి మండలానికి మినీ స్టేడియం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేయించాం గత టిఆర్ఎస్ పాలనలో అప్పటి ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు, పార్టీ...