చట్టాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్రం – కూలీల గొంతు నొక్కేందుకే విబీ గ్రామ్ జీ బిల్లు
చుంచు రాజేందర్ డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదాసి సురేష్ పిఎస్ జెఎసి చైర్మన్ జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 28: బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అడుగడున ఉల్లంఘిస్తూ కూలీల గొంతు నొక్కుతుందని, ఉపాధి హామీ కూలీల హక్కులను హరించేందుకు వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని, బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్,ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ మాదాసి సురేష్ కూలీలకు పిలుపునిచ్చారు. హనుమకొండ...