janodaya.in
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 2:11 pm Digital Edition : JANODAYA MEDIA

మధురానగర్ లో ఆటో మిస్సింగ్

సోమవారం మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 గంటల మధ్య గంగాధర మధురానగర్ వేములవాడ రూట్  (Wines)    ప్రాంతంలో ఈ ఆటో కనిపించకుండా పోయింది.

ఆటో నంబర్: AP 15 TA 2088

ఈ ఆటో ఎక్కడైనా కనిపించినా లేదా దాని గురించి ఏదైనా సమాచారం తెలిసినా దయచేసి వెంటనే ఈ నంబర్‌కు సంప్రదించండి:

Kodari madhukar

📞 96421 29240

మీ ఒక్క షేర్ లేదా సమాచారం ఆటోను గుర్తించడంలో ఎంతో సహాయపడుతుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి.