గంగాధర మండల కేంద్రం లోని మహాత్మా జ్యోతిభాపులే ప్రభుత్వ స్కూల్ లో ర్యాగింగ్ కలకలం

## గంగాధర గురుకులంలో అర్ధరాత్రి ఘర్షణ ### బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎంఆర్ఓ ### పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన – 10వ తరగతి విద్యార్థులపై కఠిన చర్యల డిమాండ్ గంగాధర, ఏప్రిల్ 4 (జనోదయ): గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటనపై వివాదం మరింత ముదిరింది. సంఘటనపై స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎంఆర్ఓ, బాధ్యులైన విద్యార్థులపై తక్షణ...