కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మేచినేని నవీన్‌రావు ఫైర్

  గంగాధర, ఏప్రిల్ 24 (జనోదయ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్షన్ 8(B)ను పూర్తిగా విస్మరించి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నివేదిక ఇవ్వడం పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు. హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల...