కార్యాలయం మండల కేంద్రంలో.. అధికారులు మాత్రం ఇతర ప్రాంతాల్లో!
🔹మండల కేంద్రంలో లక్షల రూపాయలు వెచ్చించి నూతన కార్యాలయం నిర్మిస్తే సరిపోతుందా? 🔹హెచ్‌ఆర్‌ఏ తీసుకోవడం మాత్రమే ప్రభుత్వ నిబంధనలను పాటించడం అవుతుందా? లేక ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండటమూ బాధ్యతేనా? 🔹మండల కేంద్రంలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటే ప్రభుత్వం నుంచి 17 శాతం హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందుతున్నారు? 🔹స్థానికంగా నివాసం లేకుండా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు? జనోదయ, పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 25: కమాన్‌పూర్ మండల కేంద్రంలో నూతన తహశీల్దార్...