కాంగ్రెస్ అంటేనే కరువు. పంటలు ఎండిపోతున్న పట్టించుకునే నాధుడే లేడు _ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద డైలాగులతో కాలం వెళ్లదిస్తున్న చొప్పదండి చుట్టం ఇక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు సకాలంలో నీళ్లు, యూరియా, రైతు బందు కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ఉన్నారని, ఎండలు ముదిరి పంటలు ఎండిపోయి, రైతులు ఆందోళన చెందుతున్న నీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తుందని...