కరీంనగర్ జిల్లాలో క్వాక్ క్లినిక్‌పై DCA దాడులు
కరీంనగర్ జిల్లాలో క్వాక్ క్లినిక్‌పై DCA దాడులు అక్రమంగా నిల్వ చేసిన మందులు స్వాధీనం గంగాధర | ఫిబ్రవరి 08, 2026 కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు క్వాక్ క్లినిక్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అర్హతలేని వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి, అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. “హిమ బిందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్” పేరుతో కొనసాగుతున్న ఈ క్లినిక్‌లో డ్రగ్ లైసెన్స్ లేకుండా 73 రకాల మందులు, వాటిలో...