కమాన్‌పూర్‌లో దోమల నివారణ చర్యలు ప్రారంభం: సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్

🔹దోమల మందు స్ప్రేకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ 🔹నిల్వ నీటిపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపు జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 7: ఫిబ్రవరి–మార్చి నెలల్లో దోమల ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం దోమల నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ స్వయంగా దోమల మందు స్ప్రే కార్యక్రమాన్ని ప్రారంభించి,ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నవంబర్ నుంచి జనవరి వరకు అనుకూల వాతావరణంలో దోమల గుడ్లు పెద్ద సంఖ్యలో ఏర్పడతాయని,అవి...