ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
ఉద్యమంలో డిబిఎఫ్ పాత్ర ఎనలేనిది అసలైన ఉద్యమకారులను గుర్తించి పథకాలు వర్తింపజేయాలి డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్ కేకే కమిటీకి పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం సమర్పణ జనోదయ,హనుమకొండ, జులై 17: ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్ల నిధులు మంజూరు చేసి మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని, ఉద్యమంలో డిబిఎఫ్ పాత్ర ఎనలేనిదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు హైదరాబాదులోని అమరదామంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ...