ఆరోగ్యమే మహాభాగ్యం… మీ ఆరోగ్యమే మీ సంపద!

Vedhiamruth Preventive Lifestyle సంస్థ ఆధ్వర్యంలో CMD శ్రీ నందు ఉపేందర్ గారు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య అవగాహన & ఆదాయ అవకాశాల సదస్సు రేపు (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు గంగాధరలోని ఎస్‌కే బ్యాంక్వెట్ హాల్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా) జరగనుంది. ఈ కార్యక్రమంలో: ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల మూల కారణాలు వ్యాధులను సహజంగా తగ్గించుకునే మార్గాలు ఆరోగ్యవంతమైన జీవన విధానం అదనపు ఆదాయం (Income Generation) పొందే అవకాశాలపై సమగ్ర అవగాహన...