janodaya.in
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:17 pm Digital Edition : JANODAYA MEDIA

ఆరోగ్యమే మహాభాగ్యం… మీ ఆరోగ్యమే మీ సంపద!

Vedhiamruth Preventive Lifestyle సంస్థ ఆధ్వర్యంలో CMD శ్రీ నందు ఉపేందర్ గారు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య అవగాహన & ఆదాయ అవకాశాల సదస్సు రేపు (ఆదివారం) ఉదయం 10:00 గంటలకు గంగాధరలోని ఎస్‌కే బ్యాంక్వెట్ హాల్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా) జరగనుంది.

ఈ కార్యక్రమంలో:

  • ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు
  • జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల మూల కారణాలు
  • వ్యాధులను సహజంగా తగ్గించుకునే మార్గాలు
  • ఆరోగ్యవంతమైన జీవన విధానం
  • అదనపు ఆదాయం (Income Generation) పొందే అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించబడుతుంది.

ఆరోగ్యం మరియు ఆర్థికాభివృద్ధిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని Vedhiamruth సంస్థ నిర్వాహకులు కోరుతున్నారు.

స్థలం: SK Banquet Hall, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా, గంగాధర.
సమయం: ఆదివారం, 19 జూలై 2026, ఉదయం 10:00 గంటలకు.