అమ్మ కన్నీళ్లు… కొడుకు ఆస్తి .. హుండీలో భక్తుల వింత కోరికలు

సమ్మక్క–సారలమ్మ జాతర… భక్తి, నమ్మకానికి ప్రతీక. జనోదయ మేడారం : సమ్మక్క–సారలమ్మ జాతరలో తమ కోరికలను చిట్టీల రూపంలో అమ్మవారికి తెలియజేయడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆనవాయితీ. భక్తి, నమ్మకం, కుటుంబ రక్షణ—ఇవే ఆ చిట్టీల్లో ప్రతిబింబించేవి. కానీ ఈసారి జరిగిన జాతరలో ఒక సంఘటన మనసును కలిచివేసింది. ఒక తల్లి—“నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి అమ్మా” అంటూ కన్నీళ్లతో చిట్టి వేసింది. అదే సమయంలో ఆ కొడుకు—“తల్లి ఆస్థి మొత్తం నాకు దక్కాలి” అంటూ మరో చిట్టి వేసాడు. ఇది...