అన్నదాత సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ వరప్రదాయని వర్ణ కాలువను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేసేది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ జనోదయ చొప్పదండి జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ పేర్కొన్నారు. మంగళవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు...