అడుప మహేష్ మృతితో “ఏనుమాములలో విషాదం”

  -మృతదేహంతో భారీ ర్యాలీ - నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 20 పెట్రోల్ దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కో-ఆర్డినేటర్ అడుప మహేష్ మృతితో ఏనుమాముల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతదేహాన్ని ఎంజిఎం మార్చురీ నుండి ఎంజిఎం సెంటర్ వరకు తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుడు పత్తి కుమార్ ను ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా...